ap cid

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్ట్

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబైకి చెందిన నటి జెత్వానీ కేసులో ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ...