AP Capital master plan budget

గ్రాఫిక్స్‌కే రూ.401 కోట్లా..? అమ‌రావ‌తి 'డిజైన్' మాయాజాలం!

గ్రాఫిక్స్‌కే రూ.401 కోట్లా..? అమ‌రావ‌తి ‘డిజైన్’ మాయాజాలం!

రాజధాని నిర్మాణంలో ఇటుక పడకముందే అంకెల గారడీ మొదలైంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూస్తుంటే, రాజధాని నిర్మాణం కంటే ‘డిజైన్ల’ అలంకరణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం అమరావతి గవర్నమెంట్ ...