AP Cabinet Key Decisions
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్
By K.N.Chary
—
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ...