AP Bureaucracy
మరి పీవీ సునీల్‌కుమార్ పరిస్థితేంటి?
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) వర్గాల్లో జూన్ నెల ముగింపు అత్యంత ఆసక్తికర పరిణామాలకు వేదికవుతోంది. ఇద్దరు సీనియర్ అధికారులు ఒకే రోజు (జూన్ 30న) పదవీ విరమణ (Retirement) చేస్తుండటం, వారి ...
జవహర్‌రెడ్డితో మీటింగ్ అబద్ధం.. ఆ అధికారి బదిలీ వెనుక అసలు ‘కథ’ ఇదే?
ప్రభుత్వాధినేతకు పరిపాలనపై పట్టు ఉండాలి. వ్యవస్థలపై, అధికారగణంపై పూర్తిస్థాయి విశ్వాసం, నమ్మకం ఉండాలి. పాలనలో ఘోర వైఫల్యం చెందినప్పుడు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పుడు పాలకుడికి అభద్రతాభావం పెరిగిపోతుంది. ఆ అభద్రతాభావంలో ...
‘IAS వ్యవస్థలో దొంగలున్నారు’.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనే కాదు, బ్యూరోక్రసీ (Bureaucracy)లో కూడా పెను దుమారం రేపేలా టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి (Gunapati Deepak Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ...









