AP Bureaucracy
‘IAS వ్యవస్థలో దొంగలున్నారు’.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనే కాదు, బ్యూరోక్రసీ (Bureaucracy)లో కూడా పెను దుమారం రేపేలా టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి (Gunapati Deepak Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ...







