AP Budget Allocations
ఏపీ బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక బడ్జెట్(AP Budget)ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) శాసనసభలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తరువాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ...






