AP Assembly
ప్రజల్లోకి వెళ్లి పథకాలపై ప్రచారం చేయండి.. – కేబినెట్‌లో సీఎం సూచన
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మినహా మిగతా మంత్రులందరూ ...