AOB Area

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

ఆప‌రేష‌న్ క‌గార్ (Operation Kagar) పేరుతో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల చేపట్టిన విస్తృత చర్యలు మావోయిస్టులపై (Maoists) భారీ ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు మావోయిస్టులను వెంబడించడంతో పలు ...