Anupama Set
సీరియల్ షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం
డైలీ సీరియల్ షూటింగ్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం నటీనటులను భయభ్రాంతులకు గురిచేసింది.ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అనుపమా సీరియల్‌కు సంబంధించిన టెంట్ ప్రాంతంలో మంటలు ...