Anupama Parameswaran Wedding
త్వరలో పెళ్లి.. వచ్చే నెలే నిశ్చితార్థం? వరుడెవరో తెలుసా..!
‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ త్వరలోనే ఒక ఇంటికి కాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా వరుస సినిమాలతో బిజీగా ...






