Annadata Poru
ఆంక్షల నడుమ YCP ‘అన్నదాత పోరు’
రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు పలు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‘అన్నదాత పోరు’కి పిలుపునిచ్చింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపనున్నారు. ...






