Anganwadi Teacher
రాజకీయ బెదిరింపులకు అంగన్‌వాడీ టీచర్ బలి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఒత్తిళ్లు మరొక అమాయక కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంకు చెందిన షేక్ ఫాతిమా బేగం (35) అనే మహిళ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఫాతిమాను ...