Anganwadi Demands
మీ ఇంటి ముందు హోలీ చేస్తాం.. సీఎంకు అంగన్వాడీల అల్టిమేటం
By Telugu Feed
—
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అంగన్వాడీ కార్మికుల (Anganwadi Workers) ఆందోళన మరోసారి ఉధృతమైంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ ...
