Andhra weather forecast
బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతం (Bay of Bengal)లో వాయుగుండం (Cyclone) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ (Meteorological Department) హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో భారీ ...