Andhra Telangana Issue

'క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే త‌రిమికొడ‌తాం' - ప‌వ‌న్‌పై కాంగ్రెస్ నేతలు ఫైర్

‘క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే త‌రిమికొడ‌తాం’ – ప‌వ‌న్‌పై కాంగ్రెస్ నేతలు ఫైర్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ (Telangana)లో తీవ్ర వివాదానికి దారితీశాయి. “కోనసీమ కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది” అని ...