Andhra Pradesh Ticket Prices

Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమ‌తి

Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమ‌తి

‘గేమ్ చేంజర్’ చిత్ర‌ యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. భారీ బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ సినిమా నిర్మాత ...