Andhra Pradesh Sports
కోనేరు హంపికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత్ నుంచి సెమీఫైనల్ చేరిన తొలి మహిళా గ్రాండ్ మాస్టర్‌గా కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత ...