Andhra Pradesh Secretariat

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం (Video)

ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం (Video)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్ర స‌చివాల‌యం (Secretariat) లో భారీ అగ్ని ప్ర‌మాదం (Major Fire Accident) సంభ‌వించింది. స‌చివాల‌యంలోని రెండవ బ్లాక్‌లో శుక్ర‌వారం ఉద‌యం అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో సిబ్బంది ...