- Andhra Pradesh Politics
బాబుకు తలనొప్పిగా మారిన సొంత పార్టీ ఎమ్మెల్యే?
తన చర్యలతో పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కేడర్ నుంచి వరుస ఫిర్యాదులు అందుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ...