Andhra Pradesh Minister

ఒక అమాత్యుని.. తిరుమ‌ల ల‌డ్డూలు

ఒక అమాత్యుని.. తిరుమ‌ల ల‌డ్డూలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాజ‌కీయాల్లో ఒక అమాత్యుని వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న ఇంట్లో జ‌రిగిన కార్య‌క్ర‌మం అధికారుల నెత్తిమీద ప‌డింది. ఆ అమాత్యుని శాఖ‌కు సంబంధించిన రాష్ట్రంలోని ఉన్న‌తాధికారుల ...