Andhra Pradesh Health Department
కరోనా నివారణపై ఏపీ ఆరోగ్యశాఖ కీలక సూచనలు
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి (Corona Pandemic) మళ్లీ ముంచుకొస్తోంది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ లాంటి దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. భారత్‌లో ప్రధానంగా ...