Andhra Pradesh Corruption Case
సిద్దార్థ్ లూథ్రాపై ఏసీబీ కోర్టు జడ్జి సీరియస్
విజయవాడ (Vijayawada) లిక్కర్ కేసు (Liquor Case)లో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ(ACB) ప్రత్యేక కోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) ...






