Andhra Politics News

అసెంబ్లీ సాక్షిగా తేలిపోతున్న‌ 'చినబాబు'!

అసెంబ్లీ సాక్షిగా తేలిపోతున్న‌ ‘చినబాబు’!

రాజకీయాల్లో ఒక నాయకుడి స్థాయిని నిర్ణయించేది అతను మాట్లాడే మాట, అత‌నికి సబ్జెక్టుపై ఉండే ప‌ట్టు, విపత్కర పరిస్థితుల్లో ప్రదర్శించే సంయమనం. కానీ, ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను (Assembly Budget Sessions) ...