Anasuya Warning

"చెప్పు తెగుద్ది"! అనసూయ వార్నింగ్‌ వీడియో వైరల్

“చెప్పు తెగుద్ది”! అనసూయ వార్నింగ్‌ వీడియో వైరల్

టాలీవుడ్ నటి, ప్రముఖ‌ యాంకర్ అనసూయ భరద్వాజ మరోసారి వార్తల్లోకెక్కారు. అన‌సూయ తన అభిమానుల‌పై మండిప‌డిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ ...