Anantapur Violence
తాడిపత్రిలో టీడీపీ నేతల ఫైటింగ్.. లాఠీచార్జ్ (Video)
అనంతపురం (Anantapur) జిల్లా తాడిపత్రి (Tadipatri)లో ఆదివారం సాయంత్రం వినాయక (Vinayaka) నిమజ్జన (Immersion) కార్యక్రమం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక టీడీపీ (Local TDP) నేతల మధ్య ఆధిపత్య పోరు ...