Anantapur Two Town Police
అనంతలో కాల్పుల కలకలం.. సీఐపై కత్తితో దాడి
అనంతపురం జిల్లాలోని (Anantapur District) ఆకుతోటపల్లి(Akuthotapalli) ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన అనంతపురం టూ టౌన్ సీఐ(CI) శ్రీకాంత్ (Srikant)పై ఆ యువకుడు కత్తి(knife)తో దాడి చేసి గాయపరిచిన ...






