Anantapur Murder
ఏపీలో పరువు హత్య.. కూతురిని చంపేసి శవానికి నిప్పు
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్ మండలానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి తన కన్న కూతురిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంతకల్‌కు చెందిన రామాంజనేయులు ...