Anantapur Crime

రూ.20 ల‌క్ష‌లు ఇవ్వ‌లేద‌ని వైన్స్‌కు నిప్పు.. వ‌రుస వివాదాల్లో టీడీపీ ఎమ్మెల్యే

రూ.20 ల‌క్ష‌లు ఇవ్వ‌లేద‌ని వైన్స్‌కు నిప్పు.. వ‌రుస వివాదాల్లో టీడీపీ ఎమ్మెల్యే (Video)

తెలుగుదేశం పార్టీ(TDP) ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్‌ (Daggupati Prasad)పై తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఎగ్జిబిష‌న్ నిర్వాహ‌కులు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వ‌లేద‌ని ఎమ్మెల్యే అనుచ‌రులు గొడ‌వకు దిగిన ఘ‌ట‌న జ‌రిగిన మ‌రుస‌టి ...