Ameer Gilani
ఘనంగా ‘సనమ్ తేరీ కసమ్’ హీరోయిన్ పెళ్లి.. వరుడు ఎవరంటే..
‘సనమ్ తేరీ కసమ్’ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ మావ్రా హొకేన్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. పాకిస్థాన్ నటుడు అమీర్ గిలానీను ప్రేమించి, తాజాగా పెళ్లి చేసుకొని అభిమానులను ఆశ్చర్యపరిచింది. ...