Ambulance Shortage
చెత్త రిక్షాలో మృతదేహం.. ఏపీలో హృదయవిదారక ఘటన (Video)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని మన్యం జిల్లా (Manyam District)లో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధమ్మ (Radhamma (65) అనే వృద్ధురాలు తీవ్ర ...






