Amberpet Fire Accident

అంబర్‌పేట ఫ్లైఓవర్ వ‌ద్ద‌ భారీ అగ్నిప్రమాదం

అంబర్‌పేట ఫ్లైఓవర్ వ‌ద్ద‌ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట్ ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ‌ ఉదయం చే నంబర్‌ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ...