News Wire
-
01
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఎస్ఐఆర్ పై చర్చకు లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం. ఈ నెల 19 వరకు పార్లమెంటు సమావేశాలు
-
02
ఆలూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
టీడీపీ ఇన్ ఛార్జ్ వర్సెస్ ఎమ్మెల్యే గుమ్మనూరు. సీనియర్లను కలుపుకోవడంలో టీడీపీ విఫలం
-
03
ఏలూరు జిల్లాలో సీఎం పర్యటన
గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం..
-
04
పిఠాపురం నియోజకవర్గంలో దళిత విద్యార్థులపై వివక్ష
యండపల్లి హైస్కూల్ వద్ద బాధిత తల్లిదండ్రుల ఆందోళన. తమ పిల్లల్ని ఉపాధ్యాయులు అవహేళన చేస్తున్నారని నిరసన..
-
05
తిరుపతి లో బాంబు బెదిరింపు మెయిల్స్
తిరుపతిలో రెండు హోటల్స్ కు బాంబు బెదిరింపు మెయిల్స్. కపిలతీర్థం దగ్గర హోటల్స్ లో పోలీసుల తనిఖీలు
-
06
ఎమ్మెల్యే కూన రవికుమార్ ను అడ్డుకున్న గిరిజనులు
థర్మల్ పవర్ ప్లాంట్ వద్దంటూ గిరిజనుల తిరుగుబాటు. కూన రవికుమార్ వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు
-
07
మంత్రి పీఏ పై మహిళా బాధితురాలు కేసు
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణ. ఎస్పీకి ఫిర్యాదు
-
08
కేంద్రమంత్రి నిర్మలకు అమరావతి జేఏసీ వినతి
మరో మూడేళ్లు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇవ్వాలి. 44,900 ఎకరాలను ప్రభుత్వానికి రైతులు త్యాగం చేశారు.
-
09
బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన
15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి నిర్మల.
-
10
ఎలాంటి విచరణకైనా సిద్ధం
నా హాయాంలో రూపాయి కూడా అవినీతీ జరగలేదు. లైవ్ డిటక్టర్ కి సిద్దం అని సుబ్బారెడ్డి తెలిపారు






“చంద్రబాబుపై ప్రకృతి తిరగబడుతుంది” – పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
భారత దేశంలో తప్పుడు, కుట్రపూరిత రాజకీయాలకు (Conspiratorial Politics) సీఎం చంద్రబాబే (Chandrababu) మార్గదర్శకుడని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. పదవుల కోసం డబ్బు ...