Amaravati CRDA Building Inauguration
‘మిమ్మల్ని మరిచిపోతే.. మీ త్యాగాలను మరిచిపోయినట్టే’
“అమరావతి (Amaravati) ఓ మున్సిపాలిటీ (Municipality)గా మిగిలిపోకుండా, పరిపాలనా కేంద్రంగా, అభివృద్ధి ప్రాతిపదికగా మారుతుంది. రైతులు (Farmers) చేసిన త్యాగాలను నేను ఎప్పటికీ మరిచిపోను” అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ...






