All out
తొలి టీ20.. ఇంగ్లాండ్ 132 ఆలౌట్
By K.N.Chary
—
భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మైదానంలో పరుగుల వరద పారించలేకపోయింది. భారత బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ...