Alcohol Addiction
మందు తాగడానికి డబ్బులివ్వలేదని.. భార్యపై గొడ్డలితో దాడి
మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన గ్రామాన్ని రంగారెడ్డి జిల్లా ఫరుక్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో తీవ్ర కలకలానికి గురి చేసింది. మద్యం కోసం ప్రతిరోజూ ...







