Airport Construction
రాజమండ్రిలో విరిగిపడిన ఎయిర్‌పోర్టు టెర్మినల్.. తప్పిన పెనుప్రమాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమండ్రి ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఒక ప్రమాదకర సంఘటన జరిగింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌లో కొంత భాగం విరిగిపడింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ...