Air Canada Rouge
కెనడాలో 700 విమానాలకు బ్రేక్!!
ఎయిర్ కెనడా (Air Canada)లో ఫ్లైట్ అటెండెంట్లు వేతనాల పెంపు కోసం సమ్మెకు దిగడంతో, విమానయాన సేవలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కెనడియన్ యూనియన్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయీస్ (CUPE) ఇచ్చిన సమ్మె ...
ఎయిర్ కెనడా (Air Canada)లో ఫ్లైట్ అటెండెంట్లు వేతనాల పెంపు కోసం సమ్మెకు దిగడంతో, విమానయాన సేవలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కెనడియన్ యూనియన్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయీస్ (CUPE) ఇచ్చిన సమ్మె ...
నంద్యాల జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు
కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన. కర్నూలు - విజయవాడ హైవేపై బైఠాయించిన రైతులు. పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం
టీవీకే అధినేత విజయ్ సభలో కలకలం
పుదుచ్చేరిలో సమావేశానికి గన్తో వచ్చిన ఓ వ్యక్తి. మెటల్ డిటెక్టర్ తనిఖీల్లో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీకి 8 మంది ఐఏఎస్ అధికారుల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం 2024 బ్యాచ్ కు ఎంపికయిన 179 మంది ఐఏఎస్ అధికారుల్లో 8 మందిని ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది.
ఏజెన్సీలో భారీగా పడిపోయాయిన ఉష్ణోగ్రతలు
ఏజెన్సీలోని జిమాడుగుల, అరకు, మినుములూరు వద్ద 3 డిగ్రీలు. పాడేరు, ముంచింగి పుట్టు, పెదబయలు ప్రాంతాల్లో 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు
వాజ్ పేయి విగ్రహం వద్దంటూ టీడీపీ నిరసన
బందర్ లో వాజ్ పేయి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న టీడీపీ నేతలు .టీడీపీ నేతల తీరుపై బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం. తీవ్ర ఉద్రిక్తత
స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో మరొకరు మృతి
సత్తెనపల్లి మండలం కోమెరపూడిలో వృద్ధురాలు మృతి. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి..
ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు.
గంగవరం పోర్టు దగ్గర ఉద్రిక్తత
పోర్టు గేట్ దగ్గర నిర్వాసితులు, మత్స్యకారుల ఆందోళన. బకాయిల చెల్లింపు జాప్యం చేస్తున్నారంటూ ధర్నా
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ధర్నా
స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై బైఠాయింపు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నెలకు రూ.25వేల భృతి ఇవ్వాలని డిమాండ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఎస్ఐఆర్ పై చర్చకు లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం. ఈ నెల 19 వరకు పార్లమెంటు సమావేశాలు

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
