AIKS
మూడు ‘సీ’లు కలిస్తే దేశానికి క్షేమం?.. రఘువీరా రెడ్డి సంచలన వ్యాఖ్య
దేశాభివృద్ధికి మూడు “సీ”లు (Three Cs) అనివార్యమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (Raghu Veera Reddy) వ్యాఖ్యానించారు. ఆ మూడు “సీ”లే – కాంగ్రెస్ (Congress), కమ్యూనిస్టులు ...






