Ahmedabad Franchise
క్రికెట్ జట్టును కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్
భారతదేశం (India)లో క్రికెట్ (Cricket)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) అనే టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ మొదలైంది. ...