Agriculture Support
రైతులకు గుడ్‌న్యూస్.. ‘రైతు భరోసా’ రెండో విడతకు ముహూర్తం
తెలంగాణలో రైతులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయంతో రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. వేసవి సీజన్‌లో పెట్టుబడి భారం తగ్గించేందుకు ‘రైతు భరోసా’ రెండో విడత నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ...






