Aftershocks Warning

తుర్కియేను కుదిపేసిన భూకంపం.. మార్మారిస్‌లో భయాందోళన

తుర్కియేను కుదిపేసిన భూకంపం.. మార్మారిస్‌లో భయాందోళన

తుర్కియే (Turkey)లోని మధ్యధరా సముద్రతీరంలోని మార్మారిస్ (Marmaris) పట్టణంలో మంగళవారం (జూన్ 3) తెల్లవారుజామున 2:17 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ భూకంపం ప్రకంపనలు పశ్చిమ తుర్కియే (Western ...