Affordable Meals

రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!

రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!

ఉత్తర ప్రదేశ్‌లో మహా కుంభమేళా వేడుకల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘మా కి రసోయి’ అనే ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ ఆస్ప‌త్రిలో నంది సేవా సంస్థాన్ ...