Adinarayana Reddy Sensational Comments

'క‌మ్మ‌ని పాల‌నలో ఇబ్బందులు.. రాజీనామా చేస్తా' - ఆదినారాయణరెడ్డి సంచలనం

‘క‌మ్మ‌ని పాల‌నలో ఇబ్బందులు.. రాజీనామా చేస్తా’ – ఆదినారాయణరెడ్డి సంచలనం

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అధికార కూటమి (TDP-JSP-BJP) నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA)ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ప్రజలకు మేలు ...