Adi Pinisetty Performance
ఆది పినిశెట్టి మూవీకి అదిరిపోయే రెస్పాన్స్
ఆది పినిశెట్టి మరోసారి తన నటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘వైశాలి’ లాంటి రొమాంటిక్ మూవీ నుంచి ‘సరైనోడు’లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎదురుగా నిలిచిన పవర్‌ఫుల్ విలన్ పాత్ర వరకు, ...






