Actress Life

నేను డాక్టర్‌ను కాదు.. రూమర్లకు కౌంటర్ ఇచ్చిన కోమలి ప్రసాద్!

నేను డాక్టర్‌ను కాదు.. రూమర్లకు కోమలి ప్రసాద్ కౌంటర్

తెలుగు చిత్రసీమలో నటిగా తనదైన ముద్ర వేసుకున్న కోమలి ప్రసాద్ (Komali Prasad) గురించి సోషల్ మీడియాలో ఇటీవల చక్కర్లు కొడుతున్న పుకార్ల (Rumors)పై ఆమె స్పందించారు. నటనకు (Acting) గుడ్‌బై (Goodbye) ...