Action Film
వార్ 2 ట్రైలర్ డేట్ వచ్చేసింది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘వార్ 2’ (War 2). యష్ రాజ్ ఫిల్మ్స్ (Yash ...
‘కింగ్’ సెట్స్‌లో షారుఖ్ ఖాన్‌కు గాయం
బాలీవుడ్ (Bollywood) బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన తాజా చిత్రం ‘కింగ్’ (King) షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రముఖ దర్శకుడు సుజోయ్ ఘోష్ (Sujoy Ghosh) తెరకెక్కిస్తున్న ఈ ...
‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ కోసం సల్మాన్ ఖాన్ కష్టపడి ప్రిపేర్
గాల్వాన్ (Galwan) లోయలో 2020లో భారత్–చైనా (India–China) సైనికుల (Soldiers) మధ్య జరిగిన యుద్ధం (War), ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ (‘Battle Of Galwan’). ఈ ...
అల్లు అర్జున్ సినిమాలో రష్మికా మందన్నా.. ప్రతినాయిక పాత్రలోనా?
‘పుష్ప’ (Pushpa) సిరీస్ (Series) తర్వాత హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరియు రష్మికా మందన్నా (Rashmika Mandanna) మరోసారి కలిసి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో ...
అమీర్ ఖాన్-లోకేశ్ కనకరాజ్ సూపర్ మూవీ…2026లో షూటింగ్ ప్రారంభం
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) తన రాబోయే చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitare Zameen Par) ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో ...