ACC
ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ చీఫ్
సెప్టెంబర్ 14న జరిగిన భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మ్యాచ్‌లో, పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పీసీబీ (PCB) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం ...






