ACB Court Vijayawada
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
ఏసీబీ కోర్టులో ప్రతిపక్ష వైసీపీ లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ...