Abhishek Agarwal
భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్..హీరోగా ధనుష్..
ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథను వెండితెరపై చూపించేందుకు ఘనమైన ప్రయత్నం ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ప్రధాన పాత్రగా తమిళ స్టార్ హీరో ...