41 Flights Delayed
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో 41 విమానాలు ఆలస్యం ఎందుకంటే?
కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లోని కెంపేగౌడ (Kempegowda) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport)లో ఈ ఉదయం దట్టంగా కమ్ముకున్న పొగమంచు (Fog) కారణంగా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు ...






